తిరుపతి తెహల్కా న్యూస్ :
తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మే నెలలో వారం రోజు పాటు ఘనంగా జరుగునుంది. జాతర ముందు మూడు వారాలు, జాతర తరువాత ఐదు వారాలు మారు పొంగల్ పెట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలి వారం ప్రారంభం కావడంతో ప్రత్యేక అభిషేకాలు, వేషాల కారణాలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు ఓంగంగమ్మ తల్లి