TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 8:38 am Posted by : TEHELKA NEWS

తిరుమలలో ఇలా చేయకండి….!

తిరుమల, తిరుపతి తెహల్కా న్యూస్ :

తిరుమల మాడవీధుల్లోని తాగునీటి కులాయి వద్ద ఓ వ్యక్తి సేవింగ్ చేసుకున్నాడు. భక్తులకు అందుబాటులో ఉన్న ఉచిత తాగునీటిని ఇలా ఇతరులు అవసరాలకు వినియోగించడం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, స్థానికులు తిరిగే ప్రదేశాల్లో పరిశుద్ధంగా నియమాలు పాటించాలని కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ. మహిళా బిల్లులు చారిత్రాత్మ కం: తిరుమలలో బిజెపి నేత తిరుమల శ్రీవారి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి అభినందలు తెలిపారు. ఈ చట్టం స్థానిక సంస్థల కొరకు అమలు కావాలని కోరారు. దేవాలయంపై దాడులు విషయంలో ఎన్ డి ఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.