TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 9:45 am Posted by : TEHELKA NEWS

తిరుమల సమాచారం..!

21.04.2026న దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 73,324

తలనీలాలు కత్తిరించుకున్నవారు: 22,955

హుండీ కానుకలు: 3.89 కోట్లు

వేచి ఉండే కంపార్ట్‌మెంట్లు…10

సర్వదర్శనం కోసం సుమారు దర్శన సమయం (SSD టోకెన్లు లేకుండా).. 6 గంటలు