TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 11:41 am Posted by : TEHELKA NEWS

దశదిన కర్మ లొ పాల్గొని చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించిన అరేకేపూడి గాంధీ

కూకట్ పల్లి తెహెల్కా న్యూస్ ప్రతినిధి తెల్ల హరికృష్ణ ఏప్రిల్ 22 :

పిఎసి చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకేపూడి గాంధీ తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల పాండురంగ రావు వారి యొక్క మామ గారైన అర్షనపల్లి కృష్ణ రావు యొక్క దశదిన కర్మ లొ పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కుల వెంకటేశ్వర రావు, జస్వంత్ రావు (దేశల్) రంగారావు, పురేందర్ రెడ్డి, శివ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.*