TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 8:41 am Posted by : TEHELKA NEWS

పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి మంటలు అర్పించిన కౌన్సిలర్

స్థానిక 19వ వార్డులో అకస్మాత్తు గా ఒకేసారి మంటలు ఎగసిపడ టంతో ఫైర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి మంటలు అర్పించిన కౌన్సిలర్ స్వర్ణలత.

యాదాద్రి భువనగిరి తేహెల్క న్యూస్:

భువనగిరి మోటర్ కార్ఖానా గుట్ట స్థలంలో ఉన్న పిచ్చి చెట్ల మధ్య అకస్మాత్తుగా ఒకేసారి మంటలు ఎగసిపడటంతో స్థానిక19వ వార్డు కౌన్సిలర్ బండారి స్వర్ణలత గణేష్ సంఘటన స్థలాన్ని చేరుకొని ఫైర్ పోలీస్ స్టేషన్ కు సమాచారమిచ్చి ఫైర్ లారీతో మంటలు అర్పించడం జరిగింది. ఎండాకాలం దుష్ట ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఖాళీ స్థలా లలో చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలని ప్రజలను కోర డం జరిగింది.వెంటనే స్పందించిన భువనగిరి ఫైర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యే కంగా ధన్యవాదాలు తెలుపడం జరిగింది.