TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 1:00 pm Posted by : TEHELKA NEWS

ప్రజా పాలన ప్రభుత్వంలో రవాణా శాఖ లో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలకు సంబంధించిన బుక్ లెట్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

 

సచివాలయంలో రవాణా శాఖ పై మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభం.

సమావేశంలో పాల్గొన్న స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్‌గా కె. ఇలాంబర్తి , జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రమేష్, డీటీసీ లు , డీటీవో లు , ఆర్టీవో లు , ఎంవీఐ లు , ఏఎంవీఐ లు..

ప్రజా పాలన ప్రభుత్వంలో రవాణా శాఖ లో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలకు సంబంధించిన బుక్ లెట్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

రహవీర్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత తొలి రహవీర్ అవార్డు గ్రహీత నల్గొండ జిల్లాకి చెందిన గణపతి వెంకన్న కి 25 వేల రూపాయల చెక్కు అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రవాణా శాఖ 2024-25,2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం,టార్గెట్ రీచ్ అయిన జిల్లాలు తదితర అంశాలపై చర్చ..

రవాణా శాఖ లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచుతూ ఆదాయ మార్గాలు పెంచుకునేలా సూచన..