TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 12:56 pm Posted by : TEHELKA NEWS

మహర్షి జయంతి సందర్భంగా నివాళులర్పించిన బీ ఆర్ ఎస్ నేతలు.

 

భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమం లో ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.