TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 7:30 pm Posted by : TEHELKA NEWS

CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎల్లుండి కేబినెట్ సమావేశం జరగనుంది.

CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎల్లుండి యాదగిరి గుట్టలో కేబినెట్ సమావేశం జరగనుంది. GHMC, MPTC, ZPTC ఎన్నికలపై చర్చించనున్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది.