TEHELKA DAILY
Reporter | ట్రెండింగ్
tehelkadaily.com
ఏఐసీసీ అధ్యక్షులు గారిని కలిసిన ప్రభుత్వ సలహాదారులు......
ఢిల్లీ 13-10-2026 ఈరోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Article