రైతులకు కరెంట్ ఇవ్వడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్

* ఎల్ నినో ప్రభావం ఉందని ముందే హెచ్చరికలున్నా పెడచెవిన పెట్టి కృష్ణా, గోదావరి జలాలను సముద్రం పాలు చేశారు * ₹4 రూపాయల యూనిట్ విద్యుత్ వదులుకొని ₹15 రూపాయల కోసం వెంపర్లాట.. పాలకుల అసమర్థతకు పరాకాష్ట * రిపేర్ల నెపంతో నిండుకుండలాంటి సింగూర్ ప్రాజెక్టును ఖాళీ చేయించిన మంత్రి దామోదర రాజనర్సింహ * తెలివిలేని సీఎం.. బుర్రతక్కువ మంత్రులతో రాష్ట్ర పాలన భ్రష్టుపట్టింది: క్రాంతి కిరణ్ ధ్వజం * అన్నాసాగర్ సబ్ స్టేషన్ వద్ద రైతుల భారీ ధర్నా.. డీఈ (DE) రావాల్సిందేనంటూ రోడ్డుపై బైఠాయింపు. వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం చేతకాని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని...