హైదరాబాద్లో హైలో రైడ్ యాప్ ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణకు చెందిన ఎస్కె రైడో ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ‘హైలో’ రైడ్ హైలింగ్ యాప్ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. బంజారాహిల్స్ మెర్క్యూర్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు కర్ణకంటి మంజులా రెడ్డి పాల్గొన్నారు. ఒకే యాప్లో బైక్, ఆటో, కార్ రైడ్లను బుక్ చేసుకునే సౌకర్యం, పారదర్శక ధరలు, సర్జ్ ప్రైసింగ్ లేకుండా సేవలందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 24 గంటల SOS, లైవ్ లొకేషన్ షేరింగ్, సైలెంట్ అలర్ట్లతో భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. డ్రైవర్లకు జీరో కమిషన్, ప్రతి రైడ్ అనంతరం చెల్లింపులు, మెరుగైన...