కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

కుత్బుల్లాపూర్ : అక్టోబర్ 15 : తెహల్క న్యూస్ తెలంగాణ ప్రజానాట్యమండలి మరియు భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జగద్గురు గుట్ట చివరి బస్ స్టాప్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎండి యూసుఫ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, రాష్ట్ర నాయకులు ఏసురత్నం, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి , మాధవి ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రమీల, వెంకటాచారి అధ్యక్షులు ప్రవీణ్ భారత...