ప్రగతి నగర్ 276వ డివిజన్ వాసవి కాలనీలో CMC నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం
కుత్బుల్లాపూర్ : అక్టోబర్ 15 : తెహల్క న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతి నగర్ 276వ డివిజన్ పరిధిలోని వాసవి కాలనీలో సిఎంసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు కాలనీ అభివృద్ధిలో భాగంగా సిఎంసీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సిఎంసీ నిధుల నుంచి రూ. 17 లక్షలతో నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే రూ. 13 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా...