ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి గడ్డు పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలి: ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి

* వచ్చే 20 రోజులు అత్యంత కీలకం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను సహించేది లేదు * విద్యుత్ అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం.. నిర్లక్ష్యం చేస్తే ఐఏఎస్ లను సస్పెండ్ చేస్తామని హెచ్చరిక * ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు.. అప్రమత్తం కాకపోతే సంక్షోభమే • వచ్చే జూన్ వరకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి * తాగునీరు, పశుగ్రాసానికి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు * ప్రతి మండలానికి గ్రూప్–1, గ్రూప్–2 అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే...