తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి సింగిల్ విండో ద్వారా అనుమతులు..మాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026లో - ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది సింగిల్ విండో ద్వారా అనుమతులు.. భూమి, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పిస్తాం పారిశ్రామికవేత్తలకు గార్డియన్గా ఉంటాను రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా నిలవాలి సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భరోసా సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క "తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. మీ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది. పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో అనుమతులు, భూమి, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పిస్తాం. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన, అనుకూలమైన గమ్యస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రగతిలో...