సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మెగా వైద్య, రక్తదాన శిబిరం

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మెగా వైద్య, రక్తదాన శిబిరం హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బిజెపి మహిళా మోర్చా సిటీ అధికార ప్రతినిధి నలువాల కవిత పృథ్వీరాజ్, మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్స్, సేవా భారతి సహకారంతో మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు....