తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేసిన తుమ్మల
16.10.2026 - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల - తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేసిన తుమ్మల - యాదాద్రి థర్మల్ ప్లాంట్ కి ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా మహానది బొగ్గును కేటాయించాలి - తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో అంతరాయం లేకుండా RFCL సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి - కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలి - సత్తుపల్లి బ్లాక్-III బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించాలి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటు...