యాదగిరిగుట్టలో అంగరంగ వైభ వంగాబతుకమ్మ మహిళల ఆట పాటలతో మార్మోగిన వేడుకలు. పాల్గొన్న ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య,బీర్ల అనిత.
తెహల్కా న్యూస్ భువనగిరి (17-10-2026) యాదగిరిగుట్టపట్టణంలోమున్సి పల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భారత్ గౌడ్,కౌన్సిలర్ల,మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో బతుక మ్మ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథు లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనిత హాజరైమహిళలతో కలిసి బతుక మ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదా యాలకు ప్రతీకగానిలిచే బతుక మ్మ పండుగను పురస్కరించుకు ని నిర్వహించిన ఈ వేడుక లు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.మహిళలు సంప్ర దాయ దుస్తులు ధరించి,రంగు రంగుల పూలతో బతుకమ్మల ను అందంగాఅలంకరించి వేడుక ల్లో పాల్గొన్నారు.బంజారా సంప్ర దాయ దుస్తులు ధరించిన మహి ళలు...