ఏసీబీ (ACB) చిక్కిన కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అమీర్ హుస్సేన్, క్రైమ్ బ్యూరో చీఫ్

మేడ్చల్-మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌పై అక్రమ ఆస్తుల కేసు నమోదు మేడ్చల్-మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, శ్రీ అర్కపల్లి ఆంజనేయులు తన సర్వీసు కాలంలో అవినీతి పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులను కూడగట్టుకున్నట్లు గుర్తించిన 'సిటీ రేంజ్-1' అధికారులు ఆయనపై అక్రమ ఆస్తుల కేసును నమోదు చేశారు. ఇది 'ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988' (2018 సవరణ చట్టం)లోని సెక్షన్ 13(1)(b) మరియు 13(2) ప్రకారం శిక్షార్హమైన నేరం కావడంతో, ఆయన నివాసం, కార్యాలయం మరియు ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన మరో 4 ప్రాంతాల్లో ప్రాథమిక సోదాలు నిర్వహించారు....