తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ నియామ కం - అభినందనలు తెలిపిన పార్టీ అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన యువ నాయకు డు శ్రీ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ను నియమిస్తూ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ, శ్రీనివాస్ పటేల్ లాంటి యువ,ఉత్సాహవంతులైన నాయకులు పార్టీలోకి రావడం పార్టీ బలోపేతానికి ఎంతో అవ సరమని, ఎన్నో ప్రజల సమస్య లను వెలుగులోకి తీసుకురావ డంలో ఆయన కీలక పాత్ర పోషి స్తారని ఆకాంక్షించారు. శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్య తను అప్పగించిన పార్టీ అధ్యక్షు...