మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు 60 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!

(తెహల్కా న్యూస్ )మెదక్ : మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు టేక్మాల్ లో 60 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టేక్మాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు 20,76, 500 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. శనివారం టేక్మాల్ రైతు వేదిక సిఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమo నిర్వహించారు. తాసిల్దార్ తులసి రామ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆపదలోపన్నహస్తం అందించేందుకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టేక్మాల్ గ్రామ సర్పంచ్ సుధాకర్, మండల మాజీ అధ్యక్షుడు...