ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

 

తేదీ16.04.26 :

ఉదయం 8:45 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి, వయసు అందాజా45 సంవత్సరములు కలిగి అనారోగ్యంతో గాజుల రామారాం చౌరస్తా వద్ద పడి ఉండగా, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సెక్టర్ ఎస్సై అప్పారావు, అతనిని గాంధీ హాస్పిటల్ కి అడ్మిట్ చేయగా, అట్టి వ్యక్తి అనారోగ్యంతో తేదీ 19.04.26 నాడు ఉదయం 5:40 గంటలకు గాంధీ హాస్పిటల్ లో చనిపోయినాడు.మృతుడి ఆచూకీ తెలిసిన వారు, జగద్గురుగుట్ట పోలీస్ స్టేషన్ సెక్టర్ ఎస్సై అప్పారావు గారిని 87125 68412 సంప్రదించాలని వారు కోరారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!