ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

తెల్ల హరికృష్ణ ఫిబ్రవరి 11:

మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా బీసీ వికాసం సామితి అధ్యక్షులు భాశెట్టి నర్సింగ్ రావు, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ చిలుకా ప్రకాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆంజనేయ నగర్ ముసాపెట్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు, ఈ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి పి సి సి వైస్ ప్రెసిడెంట్ కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్, మాజీ కార్పొరేటర్స్ పి బాబురావు, తూము శ్రావణ్ కుమార్, కోడిచెర్ల మహేందర్, బి బ్లాక్ అద్యక్షులు వేణు, ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్, సీనియర్ నాయకులు కర్కా పెంటయ్య, ఐలయ్య, గున్నాల వినోద్ కుమార్, తూము మనోజ్ పటేల్, రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, మానవసేవే మాధవసేవ చైర్మన్ గోకర్ణ లక్ష్మీనారాయణ, అంబటీ శ్రీనివాస్, అంజి గౌడ్, జిల్లా గోపాల్, పిట్ల మనోహర్, తూమ్ శైలేష్, ఎంజాల పద్మయ్య, తూమ్ ఎల్లారావు, సప్పిడి శ్రీనివాస్, శేఖర్ గౌడ్, సునీల్ యాదవ్, సప్పిడి భాస్కర్, తోట సత్యనారాయణ,రవి సింగ్, నారాయణ చారి, పండిత్, డోలక్ నర్సింగ్ రావు, చెరుకు సత్యనారాయణ గౌడ్, సూర్యనారాయణ, రవీందర్ గౌడ్, మక్కల రాజు, యాదిలాల్, భాశెట్టి ప్రభాకర్, తూము నర్సింగ్ రావు, పి, కల్పన, రవి, చున్నుపాషా, నరసింహ యాదవ్, మధుసూదన్, ఆంజనేయులు, బింగి రాము, లాజర్, హనుమంతు, నాగులు, సల్మాన్ రాజ్, లక్ష్మణ్, జిల్లా జీత్రావు, టి శ్రీనివాస్, దేవేందర్, పి వెంకటేష్, కిషోర్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.*

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!