తిరుమల,తెహల్కా న్యూస్ :

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది తోకలేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 10 గంటల నుండి 12 గంటల సమయం పడుతుంది సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్మెంటులో భక్తులు వేచి ఉన్నారు. కావున భక్తులు గమనించి రావలసిందిగా కోరుతున్నాం. మంగళవారం 79.426 మంది దర్శించుకున్నారు. 25,889 మంది తలనీలా సమర్పించారు నిన్న శ్రీవారు ఉండి ఆదాయం రూ 3.98 కోట్లుగా నమోదయింది .
ఓం నమో వెంకటేశాయ🙏

