తిరుమల,తెహల్కా న్యూస్ :

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది తోకలేని భక్తులకు శ్రీవారి దర్శ నానికి సుమారు 6 నుండి 8 గంటల సమయం పడుతుంది శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 8 కంపార్ట్మెంట్ లో వస్తువులు వేచి ఉన్నారు.
శుక్రవారం 65,534 మంది దర్శించుకున్నారు. 24, 560 మంది కళ్ళనీలలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3. 22 కోట్లుగా నమోదయింది.
ఓం నమో వెంకటేశాయ🙏


