ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచర్చిలో TTD బోర్డు సభ్యుడి భార్య ప్రార్థనలు

చర్చిలో TTD బోర్డు సభ్యుడి భార్య ప్రార్థనలు

📰 Generate e-Paper Clip

తిరుమల, తిరుపతి,తెహల్కా న్యూస్ :

కర్ణాటక చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థన చేయుచున్నట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఆయన భార్య కుమారుడు చర్చిలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతుంది టీటీడీలు అసమతాలకు చెందిన ఉద్యోగం తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో బోర్డు సభ్యుడు కుటుంబ సభ్యులు చర్చిలో ఉన్న ఫోటోలు బయటకు రావడం విమర్శలు వస్తున్నాయి దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!