తిరుమల,తెహల్కా న్యూస్ :

తిరుమలలో భారీగా సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి సుమారు ఎనిమిది గంటల నుండి 10 గంటల సమయము పడుతుంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠ కాంప్లెక్స్ లో సుమారు 20 కంపార్ట్మెంటులో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఆదివారం 77.743 మంది భక్తులు దర్శించుకున్నారు. 30.270 మంది తలనీలలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఉండి ఆదాయం రూ 3.59 పోట్లుగా నమోదయింది.
ఓం నమో వెంకటేశాయ🙏

