ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శుభాకాంక్షలు తెలిపిన ,కో కన్వీనర్ శేషగిరి, మురళి కృష్ణ

శుభాకాంక్షలు తెలిపిన ,కో కన్వీనర్ శేషగిరి, మురళి కృష్ణ

📰 Generate e-Paper Clip

  • (తెహెల్కా) కుత్బుల్లాపూర్ న్యూస్ ఏప్రిల్ 13:

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం రవి నారాయణ రెడ్డి నగర్ ఈస్ట్ వాస్తవ్యులు విశ్వకర్మ సోదరుడు,లక్కోజి కృష్ణ జన్మదిన సందర్భంగా,బిజెపి నాయకులు రాష్ట్ర కో కన్వీనర్ మున్సిపల్ సెల్, మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, మరియు జిల్లా మోర్చా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్కోజి మురళీకృష్ణ, శ్రీ విశ్వకర్మ అధ్యక్షులు సింహాద్రి జోగారావు , రవి నారాయణరెడ్డి నగర్ ఈస్ట్ కాలనీ అధ్యక్షులు భాస్కర్, చలపతి, గణపతి, శ్రీనివాస్, ప్రసాద్, తదితరులు పాల్గొని శాలువు సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!