ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్TTD ట్రస్ట్ కు రూ.కోటి విరాళం.

TTD ట్రస్ట్ కు రూ.కోటి విరాళం.

📰 Generate e-Paper Clip

తిరుమల,తెహల్కా న్యూస్ :

తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది.తిరుమల శ్రీవారికి హైదరాబాదుకు చెందిన వర్క్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఆ సంసిత సంస్థ ప్రతినిధులు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి చెక్కు అందజేశారు. శ్రీవారి అనుబంధ ట్రస్టుకు వినియోగించాలని వాళ్లు కోరారు. అధికారులు విరాళాన్ని స్వీకరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఓం నమో వెంకటేశాయ.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!