ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తిరుమలలో డబ్బులు అడిగిన ఉద్యోగి తొలగింపు.

తిరుమలలో డబ్బులు అడిగిన ఉద్యోగి తొలగింపు.

📰 Generate e-Paper Clip

తిరుమల,తెహల్కా న్యూస్ :

తిరుమల లగేజ్ సెంటర్లో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన మీడియా వైరల్ అయింది. దీనిపై టీటీడీ స్పందించి నరసింహారెడ్డి అనే ఔట్సోర్సు ఉద్యోగి ఈ అక్రమలకు పాల్పడినట్లు గుర్తించాం ఆయనను విధులు నుంచి తొలగించాం. ఉచిత సేవలకు భక్తులు ఎవరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఎవరైనా డబ్బులు అడిగితే విజిలెన్స్ కంట్రోల్ నెంబర్ 9866898630 కు ఫిర్యాదు చేయాలని టీటీడీ భక్తులు కు కోరింది.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!