యాదాద్రి భువనగిరి-తేహెల్క న్యూస్:
బొల్లేపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఏ ర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాని మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖాబాబురావు ప్రారంభించారు.దళారులని నమ్మి మోసపోవద్దు
రైతులకు మద్దతు ధర కలిపిస్తాం అని చెప్పారు.
ఈ కార్యకమంలో 8వ వార్డ్ మెంబ ర్ సందెల మహేష్,యూత్ కాంగ్రె స్ మండల అధ్యక్షులు కనుకుంట్ల కొండల్,గ్రామశాఖఅద్యక్షులు ము క్కిడి బాలయ్య,రెడ్డిసంఘం అధ్య క్షులు జిట్టా కృష్ణ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ పినపురాల సమయ్య, కుర్మా సంఘం అధ్యక్షులు మాదా సత్యనారాయణ,సరికొండ లక్ష్మ య్య,ఉదారి శంకరయ్య,గుండు కృష్ణ,మద్ది బాల రెడ్డి,కొత్తపల్లి శేఖ ర్,గండికోట యాదయ్య,గండికో ట కృష్ణయ్య,కనుకుంట్ల వెంకటేష్ పాల్గొన్నారు.

