తిరుమల,తెహల్కా న్యూస్ :

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకన్ లేని భక్తులకు కేవలం నాలుగు గంటల లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది.
ఫ్రీ దర్శనం నిమిత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే కేవలం 5 కంపార్ట్మెంటులోనే భక్తులు వేచి ఉన్నారు. వరుసగా 3 రోజులు నుంచి 5 నుండి 6 గంటల్లోనే దర్శనం అవుతుంది ఇది తెలియని చాలామంది S S D టోకెన్లు కోసం నిరీక్షిస్తున్నారు. బుధవారం 72, 017 మంది దర్శించుకోక 26, 863 తలనీలలు సమర్పించుకున్నారు కావున దయచేసి భక్తులు గమనించండి దర్శనానికి వెళ్ళండి కోరడమైనది ఓం నమో వెంకటేశాయ🙏


