తిరుమల,తెహల్కా న్యూస్ :
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు.నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,136 మంది భక్తులు.తలనీలాలు సమర్పించిన 23,255 మంది భక్తులు.21 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.
దయచేసి భక్తులు గమనించండి దర్శనానికి వెళ్ళండి కోరడమైనది.
🚩ఓం నమో వెంకటేశాయ🙏


