ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుమల సమాచారం..!

తిరుమల సమాచారం..!

📰 Generate e-Paper Clip

తిరుమల,తెహల్కా న్యూస్ :

తిరుమల శ్రీవారి దర్శనానికి 18గంటలు. తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తారుగా ఉంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల నుండి 20 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనానికి ఏటిజి హెచ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. సోమవారం మొత్తం 72.724 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31.786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఉండి ఆదాయం రూ 4.59 కోట్లు నమోదయింది.

ఓం నమో వెంకటేశాయ🙏

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!