ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్TTD కీలక నిర్ణయం... దర్శినాలలో మార్పులు.

TTD కీలక నిర్ణయం… దర్శినాలలో మార్పులు.

📰 Generate e-Paper Clip

తిరుమల,తెహల్కా న్యూస్ :

వేసవి రద్దీ దృష్టి టీటీడీ కీలక నిర్మాలపై కసరత్తు పారవించాయి. మే 1 నుంచి విఐపి బ్రేక్ దర్శనాలు, ఎస్ఎస్సి టోకెన్ రద్దుచేసి వైకుంఠ ఏకాదశి నమూనా అమలు చేసే యోచనలో ఉన్నాయి. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శనం కల్పించడమే లక్ష్యం ప్రస్తుతం 22-23 గంటల నిర్ణయం సమయ 8 – 12 గంటలకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రోజుకు సుమారు 80 వేల మంది దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ నిర్ణయం తీసుకునింది.

ఓం నమో వెంకటేశాయ🙏

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!