- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,232 మంది భక్తులు.
- తలనీలాలు సమర్పించిన 23,288 మంది భక్తులు.
- 6 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.
- హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు.
- టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.

తిరుమల సమాచారం..!
RELATED ARTICLES

