ePaper
Monday, May 25, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCగడప గడపకు బీజేపీ  – రావుల శేషగిరి సంకల్ప యాత్ర

గడప గడపకు బీజేపీ  – రావుల శేషగిరి సంకల్ప యాత్ర

📰 Generate e-Paper Clip

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “గడప గడపకు బీజేపీ” కార్యక్రమంలో భాగంగా, బీజేపీ నాయకుడు శ్రీ రావుల శేషగిరి గారి ఆధ్వర్యంలో “సంకల్ప యాత్ర” నిర్వహించబడుతుంది.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రజారంజక పరిపాలనతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్నారు.ఈ కార్యక్రమం 2026 ఏప్రిల్ 9 వ తేదీన గురు వారం సాయంత్రం 6:00 గంటలకు, గాజుల రామారం డివిజన్‌లోని కైసర్ నగర్ వాగ్దేవి స్కూల్ దగ్గర రేణుకా ఎల్లమ్మ నల్ల పోచమ్మ గుడి నుండి ప్రారంభమవుతుంది.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!