యాదగిరిగుట్ట పట్టణంలో అంగ న్వాడి టీచర్లకు మహిళా శిశు సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో అందించి న మొబైల్ స్మార్ట్‌ఫోన్లను రాష్ట్ర ప్ర భుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అందజేశారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ…
అంగన్వాడి టీచర్లు సమాజంలో చిన్నారుల అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్‌ఫోన్ల ద్వారా సేవలను మరింత సమర్థ వంతంగా అందించవచ్చని,డిజి టల్ విధానాల ద్వారా పిల్లల ఆరో గ్యం,పోషణ,విద్యకు సంబంధించి న సమాచారాన్నిసులభంగానమో దు చేసి పర్యవేక్షించవచ్చని తెలి పారు.అంగన్వాడి కేంద్రాల పనితీ రును మెరుగుపరచడంలో ఈ స్మార్ట్‌ఫోన్లు ఎంతో ఉపయోగపడ తాయని,ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

