జూబ్లీహిల్స్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన( Ghana) హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో ( Kwasi Obiri- Danso).హైకమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన క్వాసి ఒబిరి-డాన్.ఘన, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించిన హైకమిషనర్.విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని కోరిన హైకమిషనర్.సానుకూలంగా స్పందించిన సీఎం.

