ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన Tata Lockheed Martin Aerostructure Ltd (TLMAL) ఎండీ టిమ్ రైఫిల్ ( Tim Riffle).
భారతదేశంలో C130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనున్న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ.అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలోని TASLలో F-16 వింగ్స్ ను ఉత్పత్తి చేసేందుకు TASLతో ఒప్పందం కుదుర్చుకున్న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ.తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన టిమ్.
TASLతో ఒప్పందం కుదుర్చుకున్న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ
RELATED ARTICLES

