తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది ఓకే లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల నుండి 18 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 27 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కావున భక్తులు గమనించి తిరుమలకు వెళ్ళవలసినదిగా కోరుచున్నాము శనివారం 81.288 మంది దర్శించుకున్నారు. 34.892 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఉండి ఆదాయం రూ 3.43 కోట్లుగా నమోదయింది ఓం నమో వెంకటేశాయ🙏


