ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీవారి ని ఢిల్లీ సీఎం రేఖ గుప్త దర్శించుకున్నారు.

శ్రీవారి ని ఢిల్లీ సీఎం రేఖ గుప్త దర్శించుకున్నారు.

📰 Generate e-Paper Clip

తిరుమల,తెహల్కా న్యూస్ :

 

తిరుమల శ్రీవారి ని ఢిల్లీ సీఎం రేఖ గుప్త కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం వేకువ జామున దర్శించుకున్నారు. తోమాల సేవలో స్వామివారికి ముప్పులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాయక మండపంలోని వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదలను అందజేశారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!