ఒకవైపు క్యాబినెట్ జరుగుతోంది మరోవైపు వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు.ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెట్రోల్ పోసుకుని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.శంకర్ గౌడ్ పరిస్థితి సీరియస్ గా ఉంది.ప్రస్తుతం చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు.

