Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శేరిలింగంపల్లిలో 'మిరయ వరల్డ్ డిజైనర్ వేర్' ప్రారంభం

Author
Posted By TEHELKA DAILY
| 16 Oct 2026, 08:36 PM | TELANGANA
శేరిలింగంపల్లిలో 'మిరయ వరల్డ్ డిజైనర్ వేర్' ప్రారంభం

హైదరాబాద్:శేరిలింగంపల్లి పరిధిలోని డోయెన్స్ టౌన్‌షిప్‌లో ‘మిరయ వరల్డ్ డిజైనర్ వేర్’ నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు.

షోరూమ్ యజమాని రాజేష్ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో మహిళల కోసం లేడీస్ వేర్ సూట్స్, వివిధ రకాల చీరలు, ట్రెండీ కో-ఆర్డ్ సెట్స్, అన్‌స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి.

పండుగలు, వివాహ వేడుకలు, రోజువారీ వినియోగానికి అనువైన సంప్రదాయ, ఆధునిక డిజైనర్ దుస్తులను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

స్థానిక మహిళలు షోరూమ్‌ను సందర్శించి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేయాలని కోరారు.