Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి నర్సింగరావు

Author
Posted By TEHELKA DAILY
| 17 Oct 2026, 06:42 PM | TELANGANA
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి నర్సింగరావు

కోరుట్ల పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ రెంజర్ల కళ్యాణి పిలుపుమేరకు 14వ వార్డులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కృషి పంటలు బాగా పండి ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కౌన్సిలర్ ఎడ్ల జలజ రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్ జిందం లక్ష్మీనారాయణ ఎడ్ల రమేష్ వెంకటేష్ మేకల నర్సయ్య స్థానిక అవార్డు ప్రజలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు