Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మట్టి ప్రమిదలు బదులుగా, గో పంచగవ్యాలతో తయారు చేసిన లక్ష్మీ దీపాలు

Author
Posted By TEHELKA DAILY
| 01 Nov 2026, 07:46 AM |
మట్టి ప్రమిదలు బదులుగా, గో పంచగవ్యాలతో తయారు చేసిన లక్ష్మీ దీపాలు

దీపావళి, కార్తీక మాసం లక్ష్మీ దీపోత్సవం ,దీపావళి మరియు కార్తీక మాసం పండుగల సందర్భంగా దీపాలు వెలిగిస్తారు.

మట్టి ప్రమిదలు బదులుగా, గో పంచగవ్యాలతో తయారు చేసిన లక్ష్మీ దీపాలతో నెయ్యి ఒత్తులతో దీపాలు వెలిగించడం వల్ల, పర్యావరణం లో కాలుష్యం నివారించడంతోపాటు, ఈ దీపాలు తయారు చేసిన మహిళలకు ఆర్థిక సహకారం అందించిన వాళ్ళము అవుతాము.

ఈ కార్యక్రమం ద్వారా
- గోశాలలు స్వయం సమృద్ధిగా నిర్వహించబడతాయి తద్వారా గోరక్షణ జరుగుతుంది
- మహిళలకు ఉపాధి కలుగుతుంది
- పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము
- గోవులు మహిళలు స్వయం సమృద్ధిగా ఉండడం వల్ల దేశ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మరియు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

ఇవి కూడా చదవండి

గోవనం ట్రస్ట్
8884912344