Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు

Author
Posted By TEHELKA DAILY
| 28 Nov 2026, 04:39 PM |
జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు

తెహల్కా న్యూస్ సంగారెడ్డి:

సంగారెడ్డిలో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీశ్రావు ఈరోజు వచ్చారు.

జగ్గారెడ్డి కుమారుడు భరత్ రెడ్డి పెళ్లి నేపథ్యంలో ఈరోజు సత్యనారాయణ వ్రతం నిర్వహించగా నూతన వధూవరులను హరీశ్రావు ఆశీర్వదించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 21 ఏళ్ల తర్వాత కలుసుకున్నామని, 2004లో హరీశ్రావుతో కలిసి భోజనం చేసేవాడినని గుర్తుచేశారు. తమ కలయికలో ఎలాంటి రాజకీయాలు లేవని, కుటుంబ వేడుకని అన్నారు.

ఇవి కూడా చదవండి