
యాదాద్రి భువనగిరి తేహెల్క న్యూస్:బుధవారం మినీ మీటింగ్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి ఇంజనీర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చే లక్ష్యం తో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కా ర్యక్రమాన్ని చేపట్టిందని తెలిపా రు. ఇప్పటికే స్లాబ్ లెవెల్ పూర్తి అయిన ఇండ్లకు గృహప్రవేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసు కోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ను వేగవంతం చేసి పూర్తి చేయా లని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పి డి శ్రీరాములు,DE ,AEలు సంబంధి త అధికారులు పాల్గొన్నారు.

