ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeతెలంగాణ30 వార్డ్ పహడినగర్ లో మంచినీ టి సమస్యను పరిష్కరించండి. వార్డ్ కౌన్సిలర్ Md.లయిక్ అహ్మద్.

30 వార్డ్ పహడినగర్ లో మంచినీ టి సమస్యను పరిష్కరించండి. వార్డ్ కౌన్సిలర్ Md.లయిక్ అహ్మద్.

📰 Generate e-Paper Clip

యాదాద్రి భువనగిరి తేహెల్క న్యూస్:

స్థానిక 30 వ వార్డు పహాని నగర్ లో వేసవి కాల దృష్ట్యా మంచినీటి సమస్యను పరిష్కరించాలని మునిసిపల్ కమిషనర్ కొండల్ రావుకి వార్డు కౌన్సిలర్Md.లయిక్ అహ్మద్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
వార్డులో ఉన్న చేతిపంపులో మో టర్ దింపి ప్రజలకు సౌకర్యార్థం మంచినీటి అందించాలనివార్డులో ఉన్న మున్సిపల్ బావిలో పూడిక తీసి అందులో మోటార్లు దింపాల ని వార్డులో వివిధ ప్రాంతాల్లో మూడు బోర్లు వేయించాలని వినతి పత్రం ద్వారా కమిషనర్ ని కోరారు.
సానుకూలంగా స్పందించిన కమి షనర్ సాధ్యమైనంత త్వరగా స మస్యను పరిష్కరిస్తానని వారు తెలపడం జరిగింది.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!