ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper
Homeతెలంగాణబిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధా న కార్యదర్శిగా పడమటి జగన్మో హన్ రెడ్డి.

బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధా న కార్యదర్శిగా పడమటి జగన్మో హన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

 

యాదాద్రి భువనగిరి-తేహెల్క న్యూస్:

బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కమి టీలో రెండవసారి రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శిగా భువనగిరి చెందిన పడ మటిజగన్మోహన్ రెడ్డిని నియమిం చినందుకుగాను రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీనరసయ్య ఆధ్వ ర్యంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎం రామచంద్ర రావు ని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సహచర ప్రధా న కార్యదర్శి దేవర శ్రీనివాసు, జాతీయ కిసాన్ మోర్చా నాయకు లు గోలి మధుసూదన్ రెడ్డి,అశోక్ రెడ్డి,రాష్ట్ర కిసాన్ మోర్చా పదాధి కారులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!